Smart City News logo

Smart City: CCAP ఆద్వర్యంలో “వసంతం“ చేనేత, హస్తకళ ప్రదర్శన డిసెంబర్ 1 మరియు 2 తేదీలలో... Green Park

Dec 1, 2024 6:25 18 views 1

Description

Smart City: క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (CCAP) వారు చేతి వృత్తులు మరియు హస్తకళలు వారికి ప్రోత్సాహం పునరుజ్జీవం కలిగించుటకు వసంతం ప్రదర్శనలు నిర్వహిస్తుంది. మీరు ఈ ప్రదర్శనను సందర్శించి చేనేత వస్త్రాలు మరియు హస్తకళా వస్తువులు కొనుగోలు చేయటం ద్వారా సంప్రదాయ కళాకారులు మరియు చేనేత పనివారలకు చేయుటను జీవనోపాధిని కలిగించినవారవుతారు. ఆధునిక ప్రపంచంలో తమ చేతిపనులను సజీవంగా ఉంచడానికి ఈ కళాకారులలో చాలామంది ప్రయత్నిస్తున్నారు. దయచేసి వసంతం ప్రదర్శన తిలకించి వీరికి మీ మద్దతు తెలియచేయండి.
“వసంతం “ పేరిట హస్తకళలు మరియు చేనేతలు ప్రదర్శనను డిసెంబర్ 1 మరియు 2 తేదీలలో రెండు రోజులు పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Related Videos

విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు.
Aug 25, 2026

విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు.

చోటా నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే రమేష్‌బాబు సీరియస్..! విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. సుమారు కోటి రూపాయలతో …

Watch Now